SKLM: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ KV మహేశ్వర రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకు అధికారులతో బ్యాంకులు వద్ద భద్రత ప్రమాణాలు, సైబరు నేరాలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. బ్యాంకులు వద్ద భద్రత ప్రమాణాలు తూచ తప్పకుండా పాటించాలని అన్నారు. ప్రతి బ్యాంకు ప్రవేశ ద్వారం దగ్గర నియమించిన గార్డు అప్రమత్తంగా ఉండాలన్నారు.