మెదక్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ చలో బాసర IIIT ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వర్ని మండల ఏబీవీపీ కార్యకర్తలను శనివారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మండల ఏబీవీపీ కార్యదర్శి దర్శనం ప్రవీణ్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు.