నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వరుస దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏడు రోజుల్లో రూ. 2,900 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సముద్రమంథన్ ఆపరేషన్‌తో రూ.2 వేల కోట్ల డ్రగ్స్ రికవరీ చేశారు. ఢిల్లీలో రూ. 900 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనపరుచుకున్నారు.