రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండేళ్లలో తొలిసారి ఇరువురు నేతల సంభాషణ జరిగింది. వారిరువురు దాదాపు గంటపాటు చర్చించినట్లు జర్మనీ ప్రభుత్వం వెవెల్లడించింది. యుద్ధం ముగింపుపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పుతిన్-షోల్జ్.. చివరి సారిగా 2022 డిసెంబర్లో మాట్లాడుకున్నారు.