TG: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నేడు నిర్మల్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిచారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూములపై సర్వే చేసి హద్దులు గుర్తించాలన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.