AP: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో నిందితులుగా భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా, వారు విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు అందజేసి ఆయనతోపాటు జగన్ బంధువు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు.