ELR: దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఇంత వరకు 42,320 మంది లబ్దిదారులకు 3.51 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లోని తన చాంబర్లో గురువారం దీపం-2 పథకం అమలుపై ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులు ఏదైనా సమస్య ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు.