AP: ఎక్సైజ్ శాఖ సిబ్బందితో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు. MRP ఉల్లంఘనలు, బెల్టు షాపులను ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలన్నారు.