AP: ముంబై నటి కాదాంబరి జత్వాని కేసుపై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ కోసం కుక్కల విద్యాసాగర్ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని జత్వాని ఇంప్లీడ్ అయింది. దీంతో తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ఇప్పటికే విద్యాసాగర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నేడు కస్టడీ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి.