బంగ్లాదేశ్ వేదికగా సౌతాఫ్రికా, బంగ్లా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్టార్ బౌలర్ రబాడా ఒకే బంతికి 10 రన్స్ ఇచ్చాడు. అతడు తొలి ఓవర్ వేయగా ఫస్ట్బాల్కి అంపైర్ పెనాల్టీ కింద 5 రన్స్ ఇచ్చాడు. తర్వాతి బంతి నోబాల్‌తో పాటు ఫోర్ వెళ్లింది. దీంతో ఒక బంతి కౌంట్లోకి రాగా బంగ్లా ఖాతాలో 10 రన్స్ చేరడం విశేషం.