NGKL: బిజినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి హెల్త్ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. హాస్పిటల్లో అందుతున్న వసతుల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.