టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘క’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ కోసం టీం అంతా ఎంతో కష్టపడిందని చెప్పాడు. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చకుండా..బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయితే, తాను సినిమాలు చేయడం మానేస్తానని తెలిపాడు. ఇక సుజిత్, సందీప్‌లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక కథానాయికగా నటించింది.