TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. దీపం-2 పథకంలో భాగంగా గ్యాస్ సరఫరా సంస్థలకు సీఎం చంద్రబాబు రూ.879 కోట్ల చెక్కు అందజేశారు. దీనిలో భాగంగా రేపటి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు.