గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్లోని జైళ్లలో ఉన్న భారత జాలరుల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దాయాది దేశం కస్టడీలో 209 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
Tags :