KRNL: ఆళ్లగడ్డ మండలంలోని ఆర్ కృష్ణాపురం సమీపంలో ఉన్న శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ, నంద్యాల, చాగలమర్రి, పొద్దుటూరు మైదుకూరు, రుద్రవరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలవకుండా ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు.