NLR: పొదలకూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈవ్ టీచింగ్- ర్యాగింగ్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదలకూరు ఎస్సై హనీఫ్, ప్రిన్సిపల్ కె.లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై హనీఫ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.