ప్రకాశం: మార్కాపురం మండలం బొడిచెర్ల గ్రామానికి చెందిన గాయం సాంబశివారెడ్డి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో భాగంగా మద్యానికి బానిస అయినా సాంబశివారెడ్డి ప్రతిరోజు తన భార్యతో గొడవ పడుతూ ఉండేవాడని అలాగే డబ్బులు ఇవ్వమని భార్యను వేధిస్తూ ఉన్నారు. రోజుట్లగానే నేడు కూడా డబ్బులు ఇవ్వమని అడగ్గా భార్య ఇవ్వకపోవడంతో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.