PDPL: పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను రామగుండంకు చెందిన రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా సింగరేణి, ఆర్టీసీ తదితర కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిచాల్సిన సహకారం గురించి చర్చించారు.