ATP: గుంతకల్లు ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆర్డీవో శ్రీనివాసులు, ఐసీడీఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ ఇంటర్వ్యూలు హాజరయ్యారు. ఐసీడీఎస్ శాఖకు సంబంధించిన అంశాలపైన ప్రశ్నలను అడిగినట్లు అధికారులు తెలిపారు.