సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనితీరును ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్షించారు. గురువారం సచివాలయంలో ఆరోగ్యశాఖకు పలు సేవలు అందించి, తద్వారా వచ్చే అడ్మినిస్ట్రేటివ్ ఫీజు ప్రధాన ఆదాయంగా ప్రభుత్వ బడ్జెట్‌పై ఆధారపడకుండా పనిచేస్తున్న సంస్థ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.