పుణే వేదికగా కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మాయజాలం చేశాడు. ఏకంగా 7 వికెట్లు తీశాడు. దీంతో వాషింగ్టన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో పూణెలోని ఏంసీఎ స్టేడియంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా సుందర్ నిలిచాడు.