1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2. కండరాలు, ఎముకలకు బలం చేకూరుతుంది. 3. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. 4. బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం సమస్య తగ్గుతుంది. 5. గుండె, క్యాన్సర్ సమస్యలు దరిచేరవు. 6. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. 7. కంటి చూపు, జీర్ణవ్యవస్థ మెరుగుపడతాయి.