AP: విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కారు కానిస్టేబుల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్కు తీవ్రగాయాలు కావడంతోపాటు కాలు విరిగినట్లు సమాచారం. గాయపడిన కానిస్టేబుల్ను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.