ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో వచ్చే నెల నవంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాస మహోత్సవాల కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. వచ్చే నెల 2 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే ఉత్సవాలు జరగనున్నాయన్నారు.