HYD: పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందతో వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు, ప్రజలతో మాటామంతి జరిగింది. అసెంబ్లీ పరిధిలో ఉన్న సమస్యలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్య ల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.