AP: అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో పోలీసుల భారీగా మోహరించారు. సీఆర్డీఏ స్థలంలో YCP మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు సీఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఎంపీగా ఉన్నప్పుడు రేకుల షెడ్డు, వాలీబాల్ కోర్టును నందిగం సురేష్ నిర్మించారు. వాటిని కూల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.