ప్రకాశం: మర్రిపూడి మండలం ఎంపీపీ వాకా వెంకటరెడ్డి మాతృమూర్తి కోటమ్మ దశదిన కర్మ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు పాల్గొని కోటమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరామర్శించారు.