NZB: స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట్ మున్సిపాలిటీని భీంగల్ మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది సందర్శించారు. పొడి చెత్తను, తడి చెత్తను ఎలా ఉపయోగించాలి? ఎలా స్టోర్ చేయాలి? చెత్తతో గ్యాస్ ఎలా తయారు చేయొచ్చో అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నవీన్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఓంకార్ ఉన్నారు.