ములుగు: జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీశ్, ఇతర అధికారులను నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవిచందర్ కలిశారు. జిల్లాలో గ్రంథా లయాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు అధికారులతో ఛైర్మన్ చర్చించారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.