AP: హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు నియామకం అయ్యారు. ఇటీవల కొలీజియం ముగ్గురు కొత్త జడ్జిలను రాష్ట్ర హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. కాగా, ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్వీట్ చేశారు.