అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మార్షల్ ఆర్ట్స్ వంటి విషయాల గురించి వారిరువురు చర్చించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.