భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్‌కు భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పకుండా ఎంపిక చేయాలి. కివీస్‌తో కాకుండా.. ఇంగ్లాండ్ పైనా అతడు అద్భుతంగా రాణించాడు. సర్ఫరాజ్ ఎక్కడైనా రాణిస్తాడనే నమ్మకం ఉంది. అతడిని పక్కనపెట్టేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు’ అని తెలిపాడు.