కెనడా ప్రభుత్వం వలసదారుల విధానంపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా గుర్తించింది. 2025లో ఆ సంఖ్యను 3,95,000లకు పరిమితం చేసి.. 2027 నాటికి 3,65000 మందికి మాత్రానే ప్రవేశం కల్పించేలా మార్పులు చేయనుంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ట్రూడో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.