ప్రకాశం: పెద్దారవీడు మండలం విద్యుత్ శాఖ ఏఈగా ఏరువ నాగేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గత కొంత కాలంగా ఇక్కడ పనిచేస్తున్న రమేష్ బదిలీపై వెళ్ళగా ఆయన స్థానంలో ఏరువ.నాగేందర్ రెడ్డిని నియమిస్తూ జిల్లా స్థాయి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు విద్యుత్ వల్లన అసౌకర్యం కలగకుండా చూస్తానని అన్నారు.