NLR: పడమటిపాలెం రైతు సేవా కేంద్రంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రైతులకు ప్రస్తుత సీజన్లో పంట సాగుపై జిల్లా వ్యవసాయాధికారి పి.సత్యవాణి అవగాహన కల్పించారు. జిల్లాలో 28వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. రైతులు పంట సాగుకు సిద్ధమవ్వాలని అన్నారు.