AP: మంత్రులు ప్రోయాక్టివ్‌గా పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు తమ స్పీడ్, ఎఫిషియన్సీని పెంచుకోవాలని సూచించారు. ఇకపై ప్రతిరోజు ముఖ్యమేనని మంత్రులు కూడా తనతో సమానంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఇంకా కొందరు నిర్లిప్తంగా ఉన్నారని.. వారు పనిపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు.