VSP: ఎస్.రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.ఎన్.వీ.ఎస్ ప్రసాద్ ‘భారత్ శ్రీ’ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆయన వచ్చే నెల 10వ తేదీన న్యూఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాల్లో అందుకుంటారు.