సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబోలో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ రానుంది. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై తాజాగా సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్లో ఈ మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ‘RRR’ మూవీకి మించిన విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు యానిమల్ సీక్వెన్స్‌లు కూడా ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం.