ACC మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో భాగంగా భారత్ A-యూఏఈ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (50), బసిల్ హమీద్ (22) మినహా మిగిలిన వారు విఫలమవ్వడంతో.. తక్కువ పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రసిక్ సలామ్ 3, రమణ్ దీప్ 2 వికెట్లు తీయగా.. అన్షుల్, వైభవ్, అభిషేక్, నేహల్ తలో వికెట్ తీశారు.