ఈ వారం తొమ్మిది కంపెనీలు IPOకి రానున్నాయి. ప్రధాన విభాగంలో 4 కంపెనీలు వారీ ఎనర్జీస్, దీపక్ బిల్డర్స్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోదావరి బయోరిఫైనరీస్ ఉన్నాయి. NSE ఎంఎస్ఈ విభాగంలో మరో 5 సంస్థలు IPOకి రాబోతున్నాయి. ప్రీమియం ప్లాస్ట్, డానిష్ పవర్, యునైటెడ్ హీట్ ట్రాన్స ఫర్, OBSC పర్ఫెక్షన్, ఉషా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ జాబితాలో ఉన్నాయి. 14 ఏళ్ల తర్వాత చాలా కంపెనీలు IPOకి వస్తున్నాయి.