భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో రాయబారిగా సంజయ్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. నిజ్జర్ హత్య కేసులో భారత రాయభారి సంజయ్ ప్రమేయముందని కెనడా ఆరోపించింది. భారత్తో సంబంధాలు దెబ్బతినడానికి కెనడా ప్రధాని ట్రూడోనే కారణమని సంజయ్ ఆరోపించారు. కెనెడా చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు.