GNTR: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి గ్రామంలోని చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కథనం మేరకు సదరు వ్యక్తి ఈనెల 12 నుంచి కనిపించడం లేదని మద్యానికి బానిస కావటంతో కుటుంబ సభ్యులు అంతటా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తిరిగి వస్తాడేమోనని భావించారన్నారు. గ్రామంలోని చెరువులో కుళ్లి పోయిన స్థితిలో మృతి లభించింది.