NRML: మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్నా -గంగోత్రి అనే విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు.జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ సెలక్షన్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొననున్నారు.