NLR: ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. శనివారం నెల్లూరులోని తన నివాసంలో అనంతసాగరం టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు.. మండల సమస్యలను అభివృద్ధి పనులను స్థానిక నేతలు ఆనం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో శ్రమిస్తానని ఈ సందర్భంగా మంత్రి ఆనం తెలిపారు.