KRNL: గూడూరు నగర పంచాయతీలో నిర్వహిస్తున్న శ్రీమణికంఠ వైన్ షాప్ను వేరే చోటుకు మార్చాలని స్థానిక ప్రజలు కోరారు. ఈ మేరకు కమిషనర్ నాగరాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేసిన చుట్టుపక్కల నివాస గృహాలు ఉండడంతో మహిళలు, పిల్లలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. వైన్ షాపును వేరే చోటుకు మార్చాలని కోరారు.