దేశంలోనే అతిపెద్ద ప్యూర్- ప్లే EV కంపెనీ ఓలా దీపావళి కానుకగా ‘బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్’ను ప్రారంభించింది. కొనుగోలుదారులకు S1 పోర్ట్‌ఫోలియోపై రూ.20 వేల వరకు తగ్గింపుతోపాటు రూ.25 వేల వరకు అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. ఓలా S1 పోర్ట్ ఫోలియో రూ.74,999లకే అందిస్తుండగా.. రూ.7 వేల విలువైన ఉచిత 8 ఏళ్లు/80 వేల కి.మీ బ్యాటరీ వారంటీ కల్పించారు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు EMIలపై 5వేల వరకు తగ్గింపు ధరలకు పొందే అవకాశం ఉంది.