టీంఇండియాపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ప్రశంసల జల్లు కురిపించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడుతుండటంపై స్పందించ తివారి.. కోచ్ గౌతమ్ గంభీర్, కేప్టెన్ రోహిత్ శర్మలను ప్రశంసించారు. ఇది రోహిత్ యుగం అని వెల్లడించారు. అలాగే సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ ప్రదర్శనను అభినందించారు.