ATP: గుత్తి మండలం లచ్చన్న పల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ న్యాయవాది తిమ్మారెడ్డి, పటేల్ పార్వతి దంపతుల కుమార్తె జోష్ణ రూ.1.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. జోష్ణ 1నుంచి 10వ తరగతి వరకు గుత్తిలో చదువుకుంది. ఆపై చదువులను అమెరికాలోని బ్రిడ్జ్ ఫుడ్ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగానికి ఎంపికైంది.