HYD: ఆర్మీ ట్రైనింగ్ కోసం సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ‘కవచ్’ బిల్డింగ్ ప్రారంభించారు. MCEME కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షిని ఇందులో పాల్గొన్నారు. టెక్నాలజీ రియాలిటీ, లాబరేటరీ, అదనపు ట్రైనింగ్ అందించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.