KDP: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆదేశాల మేరకు శనివారం దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో దువ్వూరు మండల ఇన్చార్జి మానికింది వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు మందకృష్ణ ఉద్యమ పోరాటంలో భాగస్వాములై జాతి ప్రయోజనా దృశ్య ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.